Surprise Me!

పన్నెండేళ్లలో తొలిసారి కనికరించని రుతుపవనాలు || Oneindia Telugu

2019-06-20 307 Dailymotion

India's monsoon has progressed more slowly than usual after hitting the southern state of Kerala nearly a week late. Monsoon rains have been 44% lower-than-average so far in June, delaying the sowing of summer-sown crops and raising concerns that parts of the country could face a worsening drought.
#weather
#monsoon
#slowrains
#rainfall
#imd
#southindia
#rain
#bayofbengal

రుతుపవనాలు గతి తప్పాయి. కేరళలో వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా విస్తరిస్తాయని ఆశపడ్డ నిరాశే మిగిలింది. వాయు తుఫాను ప్రభావం, ప్రతికూల వాతవరణ పరిస్థితుల కారణంగా మందగించాయి. గత పుష్కరకాలంలో ఎన్నడూ లేనంతగా రుతుపవనాల వేగం మందగించిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫలితంగా జూన్‌లో వర్షపాత లోటు 44శాతానికి చేరింది.